మీరు కూడా చేయగలిగే 10 సింపుల్ ఐడియాలు!

సాధారణంగా పనికిరాని వస్తువులు మనం కంట పడితే చెత్త డబ్బాలోకి వాటిని విసిరేస్తుంటాం. కానీ ఆలోచించే కొందరు మాత్రం అలాకాదు. తమకు కనిపించే ప్రతి పనికిరాని వస్తువులను రీసైకిల్ పేరుతో వేరొక రకంగా ఉపయోగించుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. స్టోరీ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్న 10 క్రియేటివ్ ఆలోచనలు మీ వినియోగాన్ని మరింత క్రియేటివ్గా మార్చేస్తాయి...
టిప్ 1
ఆలోచిస్తే పనికిరాని గిఫ్ట్ బాక్సును కూడా చార్జింగ్ స్టేషన్లా మార్చేయవచ్చు.

టిప్ 2
ఇంట్లోని పాత లోషన్ బాటిల్ను ఇలా సెట్ చేయండి.

టిప్ 3
పనికిరాని కార్బ్ బోర్డును సైతం ఇలా చార్జింగ్ హోల్డర్లా మలచవచ్చు.

టిప్ 4
హ్యాంగర్లను ఇలా ల్యాప్టాప్ స్టాండ్లా వాడుకోవచ్చు.

టిప్ 5
ఆలోచిస్తే చిన్న చెక్క ముక్కను సైతం టాబ్లెట్ స్టాండ్లా తీర్చిదిద్దవచ్చు.

టిప్ 6
కొంచం కొత్తగా ఆలోచిస్తే హెయిర్ క్లిప్ను కూడా ఫోన్ స్టాండ్లా ఉపయోగపడుతుంది.

టిప్ 7
అత్యవసర పరిస్థితుల్లో మన జేబులోని పర్సును కూడా ఫోన్ స్టాండ్లా ఉపయోగించుకోవచ్చు.

టిప్ 8
గిఫ్ట్కార్డ్లను ఇయర్బడ్ హోల్డర్గా కూడా ఉపయోగించుకోవచ్చని ఫోటో ద్వారా మనకు అర్థమవుతోంది.

టిప్ 9
క్యాసెట్ కేస్ను ఫోన్ స్టాండ్లా ఉపయోగించుకోవచ్చన్న విషయాన్ని ఫోటో మనకు స్పష్టం చేస్తోంది.

టిప్ 10
మీ మొబైల్ చార్జర్ వైర్ బ్రేక్ అవకుండా ఉండేందుకు పెన్ స్ప్రింగ్ను చార్జర్ పిన్ వెనుక భాగంలో అమర్చండి.



 

Comments

Popular posts from this blog

Rain stopped the play

ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం...!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు