Posts

Showing posts with the label Pokeman go game

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..!

Image
ఇది ఓ కొత్త రకం ఉద్యోగ అవకాశం.. మీకు పోకెమాన్ 'మొబైల్ గేమ్ ఆడటమొస్తే ఉద్యోగమిచ్చేస్తామంటూ బెంగళూరుకు చెందిన' బాబాజాబ్స్ 'అనే వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ ఆట ఆడటంలో ప్రావీణ్యం సంపాదించిన వారికి ఉద్యోగాలిస్తామని చెబుతూ, అదే వారి అర్హతగా పేర్కొంది. పోకెమాన్‌ను ఎలా పట్టుకోవాలనే విషయంలో పూర్తి అవగాహనతో పాటు శారీరక దృఢత్వం ఉన్నవారు తమ వెబ్‌సైట్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని బాబా జాబ్స్ సీఈవో పేర్కొన్నారు. 'పోకెమాన్'లో క్లిష్టమైన దశలు చేరుకోలేనివారు తమ వద్ద ఉన్న ఉద్యోగుల సాయంతో వాటిని దాటవచ్చని చెప్పారు. ఉద్యోగ వేటలో ఉన్నవారు ఆ గేమ్ నేర్చుకుని వెంటనే అప్లయి చేయండి. ఎలా ఆడాలో మీరే చూడండి. Source: పోకెమాన్ గో. పట్టుకోండి చూద్దాం పోకెమాన్ గో. పట్టుకోండి చూద్దాం అంటూ స్మార్ట్ యూజర్స్ ని పరుగులు పెట్టిస్తున్న కొత్త ఆన్ లైన్ గేమ్. ఇన్నాళ్లు ఇంట్లో, ఆఫీసుల్లో కూర్చుని ఆడిన క్యాండీ క్రష్ సాగా, ట్విల్ లైట్ సాగా, టెంపుల్ రన్ లాంటి గేమ్ కాదిది.  పోకెమాన్ ను వెతుక్కుంటూ పోకెమాన్ ను వెతుక్కుంటూ ... చెట్లు, పుట్టలు, నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు ఎక్కించేస్తోంది. రిస్ట్రిక్టెడ్ ఏ...