Posts

Showing posts with the label November 15

ఈ ప్రపంచాన్ని నవంబర్ 15 భయపెడుతోందా? ( బ్లాక్ అవుట్‌ )

Image
      సాక్షాత్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాసా( అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)పేరుతో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు భూదేవిని నమ్ముకున్న మనుషులను కలవరపాటుకు గురిచేస్తోంది. నవంబర్‌లో పక్షం పాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.నవంబర్ 15 నుంచి29 వరకు భూమి చీకటిమయం అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ వెయ్యి పేజీల రిపోర్టును కూడా సమర్పించాడని ‘ది బోర్‌డ్ మైండ్’ వెబ్‌సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది.ఆ వెబ్ సైట్ కథనం ప్రకారం... ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకూ పదిహేను రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్‌సైట్ ప్రచురించింది. నవంబర్ ‘బ్లాక్ అవుట్‌’గా పిలిచే ఈ ఉత్పాతము నవంబర్ 15వ తేదీతెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని పేర్కొంది.నవంబర్ 15న నిజంగా ఏం జరుగుతుంది?సౌర వ్యవస్థలో శుక్ర గ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాకవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఓ స్పష్టతకు వచ్చారట.     శుక్రుడు, గురుడు పరస్...