కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం

కొండగట్టు ఘాట్ నుంచి లోయలో పడిన ఆర్టీసీ బస్సు... కొండగట్టు నుంచి జగిత్యాలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం బస్సులో మొత్తం ప్రయాణీకులు 52 మంది.. 31 మందికి తీవ్రగాయాలు... క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్న అధికారులు. మృతులందరూ శనివారం పేట, మల్యాల, జగిత్యాలకు చెందిన వారుగా చెప్తున్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు... Read More